Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్యసభలో మావారికి అవకాశం ఇవ్వండి.. బాలరాజు, కొండ్రు, డొక్కా విజ్ఞప్తి

ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరికైనా రాజ్యసభ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు బాలరాజు, కొండ్రు మురళి, డొక్కా మాణిక్యవర ప్రసాద్ లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాదులో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియాను మంత్రులు కలిశారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల్లో తమ వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

More Telugu News